Tadimarri: వ్యవసాయ శాఖ సమీక్ష.. యాప్ ల వినియోగంపై అవగాహన
Tadimarri: తాడిమర్రి మండలంలో వ్యవసాయ అధికారి శేఖర్ నాయక్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది.
Tadimarri: వ్యవసాయ శాఖ సమీక్ష.. యాప్ ల వినియోగంపై అవగాహన
Tadimarri: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలంలో శుక్రవారం సమీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి శేఖర్ నాయక్ మాట్లాడుతూ(Pre-Monsoon Dry Sowing (PMDS) గురించి తెలియజేయడం జరిగింది వివిధ పంటల మీద యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేయడం అదేవిధంగా డ్రోన్స్ వినియోగం గురించి ఆరా తీయడం మరియు APFR రిజిస్ట్రేషన్ మరియుAPAIM వినియోగం యాప్ వినియోగం గురించి రైతులకు విస్తృతంగా తెలియపరచాలి అని ఆర్ ఎస్ కె సిబ్బందిని సూచించారు.
భూగర్భ జలాల సంరక్షణ కొరకై జలధర జల హారతి పథకం కింద ప్రతి రైతు సేవా కేంద్రం ద్వారా పది ఫారంపౌండ్ గుర్తించాలని సూచించారు అదేవిధంగా అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం గురించి అల్లినొ వర్ష భావ పరిస్థితులు ఎదుర్కోవడానికి ముందుగానే వ్యవసాయ శాఖ మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి,
ఈ కార్యక్రమా న్ని యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టాలని సిబ్బందికి వచ్చారు సూచించారు అదేవిధంగా ఈ మండలంలో గత సంవత్సర కాలం నుండి ఉన్నత సేవలు అందించిన శ్రీమతి శ్రీవాణి బదిలీపై కదిరికి బదిలీ అవ్వడం జరిగింది ఆమెకు వీడ్కోలు పలుకుతూ ఘనంగా సన్మానించారు కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఏఈఓ వైష్ణవి మరియు వ్యవసాయ సహాయకులు మరియు ఏపీ సిఎన్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.




