Tirumala: శ్రీవారి వసంతోత్సవాలు షురూ తిరుమలలో ఆధ్యాత్మిక సందడి!

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవ వేడుకలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 March 2026 7:36 AM IST
Tirumala
X

Tirumala: శ్రీవారి వసంతోత్సవాలు షురూ తిరుమలలో ఆధ్యాత్మిక సందడి!

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో వసంతోత్సవ వేడుకలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. సాలకట్ల వసంతోత్సవాలు రేపటివరకు జరగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో భక్తులకు అభయం ఇచ్చారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story