Srisailam: శ్రీశైలం వాణిజ్య సముదాయంలో అసాంఘిక కార్యకలాపాలు బట్టబయలు

Srisailam: శ్రీశైలం దేవస్థాన పరిధిలోని సిద్ధిరామప్ప వాణిజ్య సముదాయంలో వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు ఇంచార్జ్ సిఎస్ఓ మల్లికార్జున.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 31 March 2026 3:24 PM IST
Srisailam
X

Srisailam: శ్రీశైలం వాణిజ్య సముదాయంలో అసాంఘిక కార్యకలాపాలు బట్టబయలు

Srisailam: శ్రీశైలం సిద్ధిరామప్పవాణిజ్య సముదాయంలో వ్యభిచారం జరుగుతున్నట్టు సమాచారం అందడంతో దేవస్థానం ఇంచార్జ్ సిఎస్ఓ మల్లికార్జున దాడులు, సిద్ధిరామప్ప వాణిజ్య సముదాయంలో రూమ్ నెంబర్ A3 లో వ్యభిచారం జరుగుతున్నట్టు గుర్తించిన ఇంచార్జ్ సిఎస్ఓ మల్లికార్జున.

ఇంచార్జ్ సి ఎస్ ఓ మల్లికార్జున తన సిబ్బందితో పద్మావతి ఏజెన్సీ సూపర్వైజర్ ఒక మహిళను ఆదివారం సాయంత్రం 6 గంటలకుతీసుకొని వచ్చి, సిద్ధిరామప్ప వాణిజ్య A3 రమ్ లో ఉంచాడు ఈరోజు మంగళవారం ఇన్చార్జి పిఎస్ఓ మల్లికార్జున తన సిబ్బందితో వెళ్లి గుర్తించారు.

వ్యభిచారం చేస్తున్న వ్యక్తులను శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇన్చార్జ్ సిఎస్ఓ మల్లికార్జున ఫిర్యాదు చేశాడు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story