NTR District: జగ్జీవన్ రామ్ ఆశయాలే మా మార్గం.. నల్లగట్ల స్వామిదాస్ కీలక వ్యాఖ్యలు

NTR District: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. వైఎస్సార్సీపీ ఇంచార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 April 2026 1:42 PM IST
NTR District
X

NTR District: జగ్జీవన్ రామ్ ఆశయాలే మా మార్గం.. నల్లగట్ల స్వామిదాస్ కీలక వ్యాఖ్యలు

ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు నియోజకవర్గం, వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు..

భారత మాజీ ఉప రాష్ట్రపతి డా. బాబూ జగ్జీవన్ రామ్‌ 118వ జయంతి సందర్భంగా తిరువూరు ఫ్యాక్టరీ సెంటర్లోని ఆయన విగ్రహానికి వైసిపి ని"ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ పూలమాలలు ఘనంగా నివాళులర్పించారు.

అణగారిన వర్గాల కోసం బాబూ జగ్జీవన్ రామ్‌ పోరాటం చేశారని నేతలు కొనియాడారు.

భారత ఉప ప్రధానిగా బాబూ జగ్జీవన్ రామ్‌ అందించిన సేవలు చాలా గొప్పవని ఆయన అభివర్ణించారు.

సమసమాజ స్థాపన కోసం కృషిచేసిన బాబూ జగ్జీవన్ రామ్‌ స్ఫూర్తినీ వైఎస్ఆర్ సీపీ కొనసాగిస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్ పర్సన్ ఎన్ సుధారాణి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు వై. రామచంద్రారెడ్డి, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ పార్టీ నాయకులైన మాజీ కౌన్సిలర్లు తంగిరాల వెంకటరెడ్డి, మోదుగు ప్రసాద్, ఏరువా ప్రకాష్ రెడ్డి, కాలసాని నాగేశ్వరరావు, దేవిశెట్టి బాలకృష్ణ, మండల,పట్టణ పార్టీ అధ్యక్షులు తాళ్లూరి నవీన్ కుమార్, రేగళ్ల మోహన్ రెడ్డి, పినపాటి వెంకటేశ్వరరావు, న్యాయవాది అంజన్ రెడ్డి, కే నాగరాజు, సిలి నాని, వహాబ్, కరీం, గుమ్మా పాపారావు, బండి అంజన్ కుమార్, మల్లేశ్వరరావు, వీరస్వామి తదితరులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story