చంద్రబాబు పర్యటన సక్సెస్.. ముఖ్యమంత్రిని కలిసిన టీడీపీ యువనేత రాజేష్

Naidupeta: నాయుడుపేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన. లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ల పంపిణీ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 March 2026 8:58 PM IST
Naidupeta
X

చంద్రబాబు పర్యటన సక్సెస్.. ముఖ్యమంత్రిని కలిసిన టీడీపీ యువనేత రాజేష్

Naidupeta: ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుపతి జిల్లా నాయుడుపేటకు టిట్కో ఇల్లా పంపిణీ కార్యక్రమానికి విచ్చేయడంతో ఆయనను కలిసి స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పోట్లపూడి రాజేష్, ఈ కార్యక్రమంలో సులూరుపేట ఎమ్మెల్యే విజయ్ శ్రీ ఉన్నారు, లబ్ధిదారులకు టిట్కో ఇళ్లను అందజేయడానికి విచ్చేసిన ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకుల స్వాగతం పలికారు.

అయితే తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పోట్లపూడి రాజేష్ ఎమ్మెల్యే విజయ్ శ్రీ ఆదేశాల మేరకు వంద మదితో సభా ప్రాంగణానికి ర్యాలీగా వెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది, పొట్లపూడి రాజేష్ తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సూళ్లూరుపేట నియోజకవర్గం ప్రజలు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఈ కార్యక్రమంలో విజయవంతంగా జరిపించిన జిల్లా అధికారులకు మండల స్థాయి అధికారులకు ముఖ్యంగా ఎమ్మెల్యే విజయ్ శ్రీ కి ధన్యవాదాలు తాను తెలియజేస్తున్నట్టు రాజేష్ తెలియజేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story