CM Chandrababu: టిడ్కో ఇళ్లపై చంద్రబాబు మార్క్.. ఒకేసారి లక్ష ఇళ్ల ప్రారంభోత్సవం!
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నేడు సుళ్లూరుపేటలో పర్యటించనున్నారు. లక్ష టిడ్కో ఇళ్ల గృహప్రవేశం, పట్టాల పంపిణీ చేయనున్నారు.
CM Chandrababu: టిడ్కో ఇళ్లపై చంద్రబాబు మార్క్.. ఒకేసారి లక్ష ఇళ్ల ప్రారంభోత్సవం!
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ తిరుపతి జిల్లా సుళ్లూరుపేటలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా లక్ష టిడ్కో ఇళ్లకు గృహప్రవేశం చేయించి.. లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి కానున్నారు. అనంతరం ప్రజావేదిక బహిరంగ సభలో పాల్గొని.. నియోజకవర్గ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం తిరిగి తిరుపతిలో పీ4 వార్షికోత్సవ సభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.
Next Story




