Banganapalle: ఆధారాల్లేని ఆరోపణలు చేస్తే ఊరుకోం

Banganapalle: తనపై కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చేసిన అసత్య ఆరోపణలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ తీవ్రంగా ఖండించారు.

Rama Mohan, Banaganapalle
Published on: 4 April 2026 7:45 PM IST
Banganapalle
X

Banganapalle: ఆధారాల్లేని ఆరోపణలు చేస్తే ఊరుకోం

Banganapalle: బనగానపల్లె టిడిపి కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ మీడియా సమావేశం కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాపై కొన్ని ఆధారం లేని అసత్యమైన ఆరోపణలు చేశారు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీసీ ఇందిర రెడ్డి

బనగానపల్లెలో ఆర్యవైశ్యుల దగ్గర డబ్బులు తీసుకుంటామని చెప్పారు, బనగానపల్లెలో మైనింగ్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటామన్నారు రేషన్ బియ్యం బనగానపల్లెలో ఎగుమతి చేస్తున్నామని నా మీద ఆరోపణలు చేశావు

బనగానపల్లెకు వచ్చి నా గురించి తెలుసుకొని మాట్లాడు పబ్లిక్ లో మీరు నాకు క్షమాపణలు చెప్పాలి లేని పక్షంలో నా గౌరవాన్ని దెబ్బతీసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ.

Rama Mohan, Banaganapalle

Rama Mohan, Banaganapalle

Next Story