Banaganapalle: జీతమిచ్చి మరీ దొంగతనాలు.. ముఠా గుట్టురట్టు!

Banaganapalle: బనగానపల్లెలో భారీ సెల్ ఫోన్ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

Rama Mohan, Banaganapalle
Updated on: 4 April 2026 3:36 PM IST
Banaganapalle
X

Banaganapalle: జీతమిచ్చి మరీ దొంగతనాలు.. ముఠా గుట్టురట్టు!

Banaganapalle: బనగానపల్లె పట్టణంలో హైదరాబాద్ కు చెందిన అంతరాష్ట్ర దొంగలు రమేష్, లక్ష్మయ్య, నిషిద్ చరణ్ నలుగురు సెల్ ఫోన్ దొంగల అరెస్టు. హైదరాబాద్ కు చెందిన యశ్వంత్ నలుగురు దొంగలకు వెహికల్ ఇచ్చి బెంగళూరు,చెన్నై, విజయవాడ పెద్ద పెద్ద పట్టణాల్లో దొంగతనాలు చేయిస్తూ నెలకి 20 వేల చొప్పున శాలరీ ఇచ్చేవాడు

బనగానపల్లె లో వెయికిల్ చెకింగ్ చేస్తుండగా పట్టుబడ్డ దొంగలు మారుతి సుజుకి వెహికిల్ లో 30 సెల్ ఫోన్లు వాటి విలువ 6,50,000 వేలు , నాటుసారా స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టుకు హజరపరచగా నలుగురిని రిమాండ్కు పంపినట్లు బనగానపల్లె టౌన్ సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు

Rama Mohan, Banaganapalle

Rama Mohan, Banaganapalle

Next Story