Anantapur: విద్యార్థుల సమస్యలపై వైఎస్సార్సీపీ నిరసనలు

Anantapur: విద్యార్థులకు పాఠశాల కిట్లు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ అనంతపురం పామిడిలో వైఎస్సార్సీపీ యువజన ఆధ్వర్యంలో భారీ నిరసన.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 22 Jun 2026 3:30 PM IST
Anantapur
X

Anantapur: విద్యార్థుల సమస్యలపై వైఎస్సార్సీపీ నిరసనలు

Anantapur: అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో పేద విద్యార్థుల పట్ల, కూటమి ప్రభుత్వం, నిర్లక్ష్యం వైఖరి పై, అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగం, వైయస్సార్ స్టూడెంట్స్, విభాగము తరఫున, నిరాశన కార్యక్రమం నిర్వహించడం జరిగింది,

కూటమి ప్రభుత్వం, పిల్లలకు స్కూల్ బ్యాగులు, బుక్స్, యూనిఫామ్, బూట్లు, తక్షణమే , పిల్లలకు వెంటనే ఇవ్వాలని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, యువజన విభాగం అధ్యక్షుడు, సాకే చంద్రశేఖర్ అన్నగారు, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి, పామిడి సూరి వాల్మీకి,డిమాండ్ చేస్తూ కలెక్టర్ రేట్, ధర్నా, కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది,

కార్యక్రమంలో, పామిడి టౌన్ యూత్, అధ్యక్షుడు, పెద్దకాల వినోద్, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాగే ఓబులేసు, బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి, మీసాల రామచంద్ర, జిల్లా నలమూలం నుంచి , యువజన విభాగం తరలివచ్చింది, ఉదయ్, వెంకటేష్, ధన, రామంజి, కిషోర్, భార్గవ్, వీరా, బాబు, మణికంఠ, జిలాన్, మన్సూర్, వైఎస్ఆర్సిపి యువజన, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL

Next Story