Anantapur: మామిడి తోటలో ఉత్తరప్రదేశ్ చెందిన యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య!
Anantapur: అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమాన్ (26) అనే యువకుడు మామిడి తోటలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Anantapur: మామిడి తోటలో ఉత్తరప్రదేశ్ చెందిన యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య!
అనంతపురం జిల్లా: గుత్తి మండలం బేతపల్లి గ్రామ సమీపంలోని ఓ మామిడి తోటలో ఉత్తరప్రదేశ్ కి చెందిన అమాన్ (26) అనే యువకుడు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బేతపల్లి వద్ద ఉన్న సోలార్ ప్లాంట్ లో సూపర్వైజర్ గా పనిచేస్తున్న ఆమాన్ సోమవారం ఉదయం గ్రామ సమీపంలోని మామిడి తోటలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Next Story




