Kadiri: ఖద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్!

Kadiri: కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ దంపతులు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 14 Aug 2026 5:30 PM IST
Kadiri
X

Kadiri: ఖద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్!

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోవెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆయన సతీమణి భాగ్యలక్ష్మి.

ఖాద్రీశుడి దర్శనానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ దంపతులకు ఆలయ ఈ.ఓ శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.వేద మంత్రాల నడుమ నృసింహుడి,అమృతవల్లి దర్శనం అనంతరం వేద ఆశీర్వాచనం గావించి, దుష్దాలువతో సన్మాంచి స్వామి వారి తీర్త ప్రసాదాలు అందజేశారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story