Pamidi: తలంబ్రాల కట్ట వద్ద భక్తి పారవశ్యం.. వందలాది మందికి అన్నప్రసాదం

Pamidi: అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని తలంబ్రాల కట్ట ఆంజనేయ స్వామి ఆలయంలో సీతారామ కల్యాణం వైభవంగా జరిగింది.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 12 May 2026 4:14 PM IST
Pamidi
X

Pamidi: తలంబ్రాల కట్ట వద్ద భక్తి పారవశ్యం.. వందలాది మందికి అన్నప్రసాదం

పామిడి: అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని తలంబ్రాల కట్ట సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం లో మంగళవారం అశేష భక్తుల నడుమ జై శ్రీరామ్ నినాదాల మధ్య "సీత రామ కల్యాణం "అంగ రంగ వైభవంగా నిర్వహించారు. ఇల్లూరు విజయ లక్ష్మి, చితంబరయ్య కుటంబసభ్యులు భక్తిభవంతో కల్యాణం చేపట్టారు. మధుసూదన శర్మ కళ్యాణ తంతు నిర్వహించారు. ఆలయ కమిటీ బొల్లు వెంకటరామిరెడ్డి, శ్రీనివాస రెడ్డి, మారుతీ ప్రసాద్ ఇతరుల సమక్షంలో నిర్వహించారు. వందలాది మందికి అన్నదానం చేశారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story