Puttaparthi: పుట్టపర్తిలో వైఎస్సార్సీపీ దళిత నేతల భారీ నిరసన: మెగా డీఎస్సీ అక్రమాలపై కలెక్టరేట్ ముట్టడి!

Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో వైఎస్సార్సీపీ దళిత నాయకుల భారీ నిరసన. మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పణ.

P.RAHAMTULLA, KADIRI
Published on: 8 Jun 2026 6:50 PM IST
Puttaparthi: పుట్టపర్తిలో వైఎస్సార్సీపీ దళిత నేతల భారీ నిరసన: మెగా డీఎస్సీ అక్రమాలపై కలెక్టరేట్ ముట్టడి!
X

Puttaparthi: ఈరోజు సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి నందు జిల్లా వైస్సార్సీపీ దళిత నాయకులు మెగా డిఎస్సీ అక్రమాలపైన గళం విప్పి నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ వారికీ వినతిపత్రం అందజేశారు.. ఈ కార్యక్రమం లో జిల్లా ఎస్సీ అధ్యక్షులు నర్సింహా మూర్తి గారు,కదిరి నియోజకవర్గం ఎస్సీ సెల్ నాయకులు, జిల్లా ఉపాధ్యక్షులు నల్లగొంగుల భాస్కర్ గారు, నియోజకవర్గం అధ్యక్షులు మేకల నర్సింహులు, మండల ఎస్సీ సెల్ కన్వీనర్ లు కొండయ్య, శ్రీపతి, నర్సింహులు,ఎస్సి నాయకులు తలుపుల y. శ్రీరాములు,రామాంజనేయులు, ఓబులేసు, రేవంత్,శ్రీ నిరజ్, రామక్రిష్ణ,నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story