Dharmavaram: ధర్మవరం ఎన్జీవో కార్యాలయంలో పోలీసుల మెరుపు దాడులు!

Dharmavaram: ధర్మవరం ఎన్జీవో హోంలో పోలీసుల మెరుపు దాడులు 22 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్ రూ. 57400 నగదు స్వాధీనం.

NAGENDRA, DHARMAVARAM
Published on: 4 Sept 2026 5:59 PM IST
Dharmavaram
X

Dharmavaram: ధర్మవరం ఎన్జీవో కార్యాలయంలో పోలీసుల మెరుపు దాడులు!

Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఏపీ ఎన్జీవో కార్యాలయంలో పేకాట శిబిరంపై పోలీసుల మెరుపు దాడులు నిర్వహించారు, దాడుల్లో 22 మంది పేకాట రాయల్లు ₹57400 నగదు స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడ్డ వారిలో విశ్రాంత ఉద్యోగులతో పాటు సర్వీస్ లో ఉన్న ఉద్యోగులు ఉన్నారు. పట్టుబడ్డ వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఏపీ ఎన్జీవో కార్యాలయాన్ని జూదం తాగుడికి అడ్డగా మార్చుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

NAGENDRA, DHARMAVARAM

NAGENDRA, DHARMAVARAM

Next Story