Pamidi: పామిడి 8వ వార్డులో డోర్ టూ డోర్ కార్యక్రమం నాయకుల హామీ!
Pamidi: అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని 8వ వార్డులో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కే. ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో డోర్ టూ డోర్ కార్యక్రమం నిర్వహించారు.
Pamidi: పామిడి 8వ వార్డులో డోర్ టూ డోర్ కార్యక్రమం నాయకుల హామీ!
Pamidi: అనంతపురం జిల్లా పామిడి పట్టణం 8వ వార్డులో ఈరోజు డోర్ టూ డోర్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ K. ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో జరిగింది.
ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, పార్టీ కార్యక్రమాల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో 8వ వార్డు అధ్యక్షులు K. వెంకటేష్, పట్టణ ఉపాధ్యక్షులు K. బాబావలి, మాజీ మైనారిటీ అధ్యక్షులు K. హుసేన్ పీరా, గంప మళ్లయ్య తదితరులు పాల్గొన్నారు.ప్రజల నుండి వచ్చిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని నాయకులు హామీ ఇచ్చారు.
Next Story




