Kadiri: హాస్పిటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే
Kadiri: కదిరి పట్టణంలోని ఆర్ఎస్ రోడ్డులో నూతనంగా నిర్మించబోయే ప్రైవేట్ ఆసుపత్రికి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ భూమి పూజ చేశారు.
Kadiri: హాస్పిటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే
Kadiri: ప్రైవేట్ హాస్పిటల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన కదిరి నియోజకవర్గం శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ సత్య సాయి జిల్లా కదిరి పట్టణం ఆర్ఎస్ రోడ్డు నందు చెప్పుల షాప్ రమణ నూతనంగా నిర్మించబోయే ఆసుపత్రికి భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Next Story




