Kadiri: కదిరిలో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ..ఎమ్మెల్యే కందికుంట
Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది.
Kadiri: కదిరిలో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ..ఎమ్మెల్యే కందికుంట
కదిరి: పేదల సేవలో భాగంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సత్య సాయి జిల్లా కదిరి మున్సిపాలిటీలోని 23వ వార్డు నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. డోర్ టు డోర్ ఇండ్ల దగ్గరికి వెళ్లి లబ్దిదారులకు పెన్షన్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో కదిరి పట్టణ ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పెద్దయెత్తున పాల్గొన్నారు.
Next Story




