Kadiri: అంగన్వాడీ టీచర్ మిస్సింగ్.. ఆచూకీ తెలిస్తే ఫోన్ చేయండి
Anganwadi Teacher Missing in Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో అంగన్వాడీ టీచర్ జి. సుజాత అదృశ్యం కలకలం రేపుతోంది.
Kadiri: అంగన్వాడీ టీచర్ మిస్సింగ్.. ఆచూకీ తెలిస్తే ఫోన్ చేయండి
Anganwadi Teacher Missing in Kadiri: సత్యసాయి జిల్లా కదిరి టౌన్, సత్రం బజారుకు చెందిన జి. సుజాత, వయసు 45 (అంగన్వాడి టీచర్) ఆమె భర్త ప్రసాద్ బాబు ఇచ్చిన పిర్యాదు మేరకు తన భార్య శనివారం ఉదయం తన ఇంటి వద్ద నుండి పెద్ది స్కూల్ వద్ద గల అంగన్వాడి స్కూల్ వద్దకు వెళ్లి అక్కడి నుండి తిరిగి ఇంటికి రాలేదని, ఆమె విషయంలో చుట్టుపక్కల వెతికిన సమాచారం లేనందున కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చి భర్త ప్రసాద్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది.
ఆమె ఆచూకీ గురించి సమాచారం తెలిసిన వారు భర్త ప్రసాద్ బాబు సెల్ నెంబర్ 91216 27615 లేదా 80749 01017 కు గాని, లేదా సీఐ, కదిరి టౌన్ సెల్ నెంబర్ 94407 96851 గాని సమాచారం తెలుపవలసిందిగా విజ్ఞప్తి చేయడమైనది.
Next Story




