Dharmavaram: ధర్మవరంలో ఘనంగా గోనుగుంట్ల నితిన్ సాయి జన్మదిన వేడుకలు!
Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణ కుమారుడు నితిన్ సాయి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ.
Dharmavaram: ధర్మవరంలో ఘనంగా గోనుగుంట్ల నితిన్ సాయి జన్మదిన వేడుకలు!
Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం లో ధర్మవరం మాజీ శాసనసభ్యులు వరదాపురం సూర్యనారాయణ కుమారుడు యువ నాయకుడు గోనుగుంట్ల నితిన్ సాయు పుట్టిన రోజు సందర్భంగా ప్రియాంక నగర్ లోని సూరి వ్యక్తిగత కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మహిళలు పద్మావతమ్మ,సుజాతమ్మ, ప్రభావతి,అరుణ,మరియు ఏలుకుంట్ల అప్పస్వామి, పెద్దాయప్ప,చెన్నారెడ్డి, బిల్వంపల్లి నారాయణ స్వామి,రామకృష్ణ, బొడిగల గిరి, నారాయణ స్వామి యాదవ్,చిలకం సూర్యనారాయణ రెడ్డి, రాప్తాటిరాము, గోపాలకృష్ణ,కట్టుబడి వీరన్న,దర్శినమల నాగరాజు, మలకాపురం హరి,
బాల,బాబయ్య,సూరి,పోతుకుంట మధు,రామకృష్ణ, సూరి, శ్రీనివాసులు, మల్లేనిపల్లి రాజు,సుబ్బరావుపేట గంగాధర్, షెక్షావలి, తిప్పేపల్లి శ్రీరాములు,జయశంకర్, రాజారెడ్డి, ఇమాం సాబ్, అంజినాయక్, గొడ్డుమర్రి క్రిష్ట, నారాయణ, రామాంజి, వన్నూరప్ప,ఓబులనాయుని పల్లి రామకృష్ణ, క్రిష్ణంరాజు,నగేష్, లచ్చేనాయక్,ధర్మపురి రాజు, గంధమనేని నారాయణ స్వామి తదితరులు పాల్గొనడం జరిగింది.




