Gooty: బేతపల్లి పోలింగ్ స్టేషన్‌ను పరిశీలించిన గుత్తి ఎంపీడీవో ప్రభాకర్!
Gooty: అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లి గ్రామంలోని పోలింగ్ స్టేషన్‌ను ఎంపీడీవో ప్రభాకర్ సందర్శించారు. మౌలిక వసతులు, ఎన్నికల సన్నద్ధతపై అధికారులకు సూచనలు చేశారు.
Gooty: బేతపల్లి పోలింగ్ స్టేషన్‌ను పరిశీలించిన గుత్తి ఎంపీడీవో ప్రభాకర్!
Gooty: బేతపల్లి గ్రామంలో పోలింగ్ స్టేషన్ ను సందర్శించిన గుత్తి MPDO ప్రభాకర్. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లి గ్రామంలోని పోలింగ్ స్టేషన్ ను గుత్తి MPDO ప్రభాకర్ సందర్శించారు.
ఈ సందర్భంగా పోలింగ్ స్టేషన్ వద్ద కనీస వసతులు, మౌలిక సదుపాయాలు, ఏర్పాట్లను MPDO ప్రభాకర్ పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు, పాఠశాల సిబ్బందికి సూచించారు.
Next Story




