Anantapur: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం యువతి మృతి!

Anantapur: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రోటరీపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. టాటా సఫారీ కారు అదుపుతప్పి హోటల్‌లోకి దూసుకెళ్లడంతో యువతి మృతి, ముగ్గురికి గాయాలు.

T SIVASANKAR, ANANTAPUR
Published on: 15 Sept 2026 3:38 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం యువతి మృతి!

Anantapur: బుక్కరాయసముద్రం మండలం రోటరీపురంలో గ్రామంలో రోడ్డు ప్రమాదం యువతి మృతి మరో ముగ్గురికి గాయాలు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం. తాడిపత్రి నుంచి అనంతపురం వస్తుండగా అదుపుతప్పిన టాటా సఫారీ.

రోడ్డు పక్కన షెడ్‌ను ఢీకొట్టి హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు, కారులో ఇద్దరు యువతులు ఇద్దరు యువకులు. ప్రమాదంలో గుత్తికి చెందిన హరిత అనే యువతి అక్కడికక్కడే మృతి, మరో యువతికి తీవ్ర గాయాలు కోమాలోకి వెళ్లినట్లు సమాచారం.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

T SIVASANKAR, ANANTAPUR

T SIVASANKAR, ANANTAPUR