Amaravathi: బొత్స సత్యనారాయణపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు!

Amaravathi: బొత్సపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు. లక్షల మంది ఎదుట నా కాళ్లు పట్టుకోలేదా అంటూ విమర్శలు గుప్పించిన ప్రజాశాంతి పార్టీ అధినేత.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 31 Aug 2026 12:50 PM IST
Amaravathi
X

Amaravathi: బొత్స సత్యనారాయణపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు!

Amaravathi: “బొత్స ఒక నత్తోడు ఆయన ఎలా మంత్రి అయ్యారో కూడా నాకు తెలియదు” అంటూ కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రపంచంలో యుద్ధాలను ఆపేందుకు తిరుగుతున్నానని.. అలాంటి తన గురించి బొత్స మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

“లక్షల మంది ఎదుట బొత్స నా కాళ్లు పట్టుకుని నన్ను గెలిపించమని అడగలేదా?” అంటూ కేఏ పాల్ వ్యాఖ్యానించారు. బొత్సపై కేఏ పాల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story