Amaravati: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్-ఏఐ యూనివర్సిటీ!

Amaravati: ఏపీ రాజధాని అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్-ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 28 Aug 2026 5:28 PM IST
Amaravati
X

Amaravati: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్-ఏఐ యూనివర్సిటీ!

అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో దేశంలోనే మొదటి క్వాంటమ్-ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) ఆధ్వర్యంలో 100% కేంద్ర నిధులతో రూ.730 కోట్లతో 8.5 ఎకరాల్లో దీనిని నిర్మించనున్నారు. కాగా సెప్టెంబరు 13 నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తాత్కాలికంగా తరగతులు ప్రారంభం కానున్నాయి.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story