Amaravati: ఏపీలో ద్రోణి ప్రభావం..కోస్తా, రాయలసీమలో నేడు, రేపు వర్షాలు!

Amaravati: ఒడిస్సా, బెంగాల్ మీదుగా ద్రోణి విస్తరించడంతో ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 15 Sept 2026 11:26 AM IST
Amaravati
X

Amaravati: ఏపీలో ద్రోణి ప్రభావం..కోస్తా, రాయలసీమలో నేడు, రేపు వర్షాలు!

Amaravati: ఒడిస్సా, బెంగాల్‌ మీదుగా ద్రోణి విస్తరించిందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర జిల్లాలోతో పాటు, రాయలసీమ జిల్లాల్లో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని తెలిపింది. సముద్ర తీర ప్రాంతంల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. దీంతో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్