Amaravati: మంత్రి మండిపల్లిని కలిసిన ఏపీఎస్‌ఆర్‌టీసీ నూతన జేఎండీ శివప్రసాద్!
Amaravati: రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని అమరావతి అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీఎస్‌ఆర్‌టీసీ నూతన జేఎండీ ఎం.శివప్రసాద్.
Amaravati: మంత్రి మండిపల్లిని కలిసిన ఏపీఎస్‌ఆర్‌టీసీ నూతన జేఎండీ శివప్రసాద్!
Amaravati: రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని APSRTC నూతన జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. శివప్రసాద్ గారు సోమవారం అమరావతి అసెంబ్లీ ఆవరణలో మర్యాదపూర్వకంగా కలిశారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎం. శివప్రసాద్ గారికి ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అభినందనలు తెలియజేసి, APSRTCని మరింత బలోపేతం చేస్తూ ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణా సేవలు అందించే దిశగా కృషి చేయాలని మంత్రి సూచించారు.
Next Story




