Amaravati: విద్యార్థులకు వేసవి విందు.. 24 నుంచి పాఠశాలలకు సెలవులు!
Amaravati: ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం. జూన్ 12న తిరిగి ప్రారంభం కానున్న స్కూళ్లు.
Amaravati: విద్యార్థులకు వేసవి విందు.. 24 నుంచి పాఠశాలలకు సెలవులు!
Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవుల షెడ్యూల్ను విద్యాశాఖ ఖరారు చేసింది. పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 24 నుంచి ఏపీలోని పాఠశాలలకు వేసవి సెలవులు. జూన్ 12న తిరిగి తెరుచుకోనున్న పాఠశాలలు. విద్యార్థుల భద్రతపై విద్యాశాఖ కీలక ఆదేశాలు, సెలవుల్లో కాలువలు, చెరువుల దగ్గరకు వెళ్లకుండా, విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి. ఎండల తీవ్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సూచన.
Next Story




