Amaravathi: అక్టోబరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి!

Amaravathi: ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబరు నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తవుతాయని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.

SHIVA, BHIMILI
Updated on: 3 Sept 2026 5:13 PM IST
Amaravathi
X

Amaravathi: అక్టోబరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి!

Amaravathi: రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపై మంత్రి లోకేశ్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. అంతా సిద్ధమై అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని TDP మంత్రులతో బ్రేక్ఫాస్ట్ సమావేశంలో పిలుపునిచ్చారు.

స్థానిక ఎన్నికలు వాయిదా పడే ప్రసక్తే లేదని, అక్టోబరులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. తొలుత మున్సిపాలిటీలు, తర్వాత MPTC, ZPTC, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story