Amaravati: అమరావతి ఛాంపియన్‌షిప్‌నకు మంత్రి మండిపల్లి ఆహ్వానం

Amaravati: అమరావతి ఛాంపియన్‌షిప్-2026 ప్రారంభోత్సవానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ఆహ్వానించిన శాప్ చైర్మన్ రవి నాయుడు. ఆగస్టు 24న తిరుపతిలో పోటీలు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 18 Aug 2026 7:22 PM IST
Amaravati
X

Amaravati: అమరావతి ఛాంపియన్‌షిప్‌నకు మంత్రి మండిపల్లి ఆహ్వానం

అమరావతి: అమరావతి ఛాంపియన్‌షిప్–2026 రాష్ట్రస్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని శాప్ చైర్మన్ రవి నాయుడు గారు ఆహ్వానించారు.

సచివాలయంలోని మంత్రి చాంబర్‌లో ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆగస్టు 24న తిరుపతిలోని నందమూరి తారకరామా పేవిలియన్, ఎస్.వి. యూనివర్సిటీ గ్రౌండ్ వేదికగా ఈ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story