Kagaznagar: కాగజ్ నగర్లో రైలు ప్రమాదం.. వ్యక్తి మృతి
Kagaznagar: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పరిధిలోని చింతగూడ రైల్వే గేట్ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది.
Kagaznagar: కాగజ్ నగర్లో రైలు ప్రమాదం.. వ్యక్తి మృతి
కగజనగర్: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పరిధిలోని చింతగూడ రైల్వే గేట్ సమీపంలో తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. బల్లార్షా వైపు వెళ్తున్న గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో సుమారు 30 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సురేష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిర్పూర్-టి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు.
Next Story




