Devarakota: నిర్మల్ మల్లన్న గుట్ట, దేవరకోట ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Devarakota: తొలి ఏకాదశి సందర్భంగా నిర్మల్‌లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట ఆలయం, మల్లన్న గుట్ట ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
Devarakota: నిర్మల్ మల్లన్న గుట్ట, దేవరకోట ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Devarakota: తొలి ఏకాదశి పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవరకోట ఆలయం, హరి హర క్షేత్రం మల్లన్న గుట్ట ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు చేశారు.
లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజవర్గ ఇన్చార్జి కూచడి శ్రీహరిరావు పాల్గొనీ పల్లకి సేవలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు పంచాంగం ప్రకారం,
తొలి ఏకాదశి నుంచి పండుగల సందడి మొదలవు తుందన్నారు. ఆ భగవంతుని కృపతో వర్షాలు సమృద్ధిగా కృషి ప్రజలకు రైతులకు మేలు జరగాలని ఆకాంక్షించారు.
Next Story




