Adilabad: మహాలక్ష్మి ఆలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక పూజలు!

Adilabad: ఆదిలాబాద్ పట్టణంలోని 400 ఏళ్ల నాటి చారిత్రాత్మక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 9 Aug 2026 8:47 PM IST
Adilabad
X

Adilabad: మహాలక్ష్మి ఆలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక పూజలు!

అదిలాబాద్: అదిలాబాద్ పట్టణంలోని 400 సంవత్సరాల పురాతన కాలం నాటి మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు... ఆషాడ మాసంలో బోనాల పండుగ చివరి రోజు కావడంతో, జిల్లా ఎస్పీ అఖిల్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు... ఆలయ నిర్వాహకులు జిల్లా ఎస్పీకి ఘనంగా స్వాగతం పలికారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story