Adilabad: ఆదిలాబాద్‌లో ఎస్బీఐ ఉద్యోగుల నిరసన: నల్ల బ్యాడ్జీలతో విధులకు.. బదిలీలు, నియామకాలపై డిమాండ్!

Adilabad: ఆదిలాబాద్ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. 2019 బ్యాచ్ ఉద్యోగుల బదిలీలు, కొత్త సిబ్బంది నియామకం మరియు అవుట్‌సోర్సింగ్ నిలిపివేయాలని రీజనల్ సెక్రటరీ సురేందర్ డిమాండ్ చేశారు.

ANNOJULA SRINIVAS  RAO
Published on: 8 May 2026 8:40 PM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్‌లో ఎస్బీఐ ఉద్యోగుల నిరసన: నల్ల బ్యాడ్జీలతో విధులకు.. బదిలీలు, నియామకాలపై డిమాండ్!

Adilabad: ఆదిలాబాద్ లోని ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు శుక్రవారం సాయంత్రం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రీజనల్ సెక్రటరీ సురేందర్ మాట్లాడుతూ. 2019 నుండి ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు ఇంటర్ సర్కిల్ బదిలీలు మెసెంజర్స్, ఆర్మీ గాడ్స్, మరియు తగినంత సిబ్బందిని నియమించాలని అన్నారు. అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించడం నిలిపివేయాలి అన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు

ANNOJULA SRINIVAS  RAO

ANNOJULA SRINIVAS RAO

Next Story