Adilabad: సార్సాల ఎఫ్‌ఆర్‌ఓ అనిత దాడి కేసు: కోనేరు కృష్ణకు జైలు శిక్ష!

Adilabad: 2019 నాటి సార్సాల ఎఫ్‌ఆర్‌ఓ అనిత మరియు ఫారెస్ట్ సిబ్బందిపై దాడి కేసులో ఆదిలాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 16 July 2026 6:47 PM IST
Adilabad
X

Adilabad: సార్సాల ఎఫ్‌ఆర్‌ఓ అనిత దాడి కేసు: కోనేరు కృష్ణకు జైలు శిక్ష!

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కోర్టుకి కొమురం భీం జిల్లా మాజీ జెడ్పి వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ 2019 జూన్ 30న సార్సాల గ్రామంలో పోడుభూముల రగడ పొడుభూముల్లో ఫారెస్ట్ సిబ్బంది మొక్కలు నాటేందుకు వెళ్లిన సందర్భంలో ఘటన అప్పటి FRO అనితతో పాటు పలువురు ఫారెస్ట్ సిబ్బందిపై స్థానికులు దాడి ఘటనలో మరికాసేపట్లో తుది తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం.

కోర్టులో హాజరైన మాజీ జెడ్పి వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప తమ్ముడే కోనేరు కృష్ణ జిల్లా కోర్టు వద్ద భారీగా పోలీసు బందోబస్తు తీర్పు వెలువరించిన జిల్లా న్యాయమూర్తి

A1 నుండి A8 వరకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన నిందితులు,తామంతా పేద వెళ్ళమని న్యాయమూర్తిని వేడుకున్న నిందితులు

మరికాసేపట్లో బెయిల్ అంశంపై తీర్పు వెలువరించనున్న న్యాయమూర్తి.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story