Adilabad: అతివేగమే శాపం.. ఆదిలాబాద్ బంగారిగూడ బ్రిడ్జిపై ఘోర ప్రమాదం!
Adilabad: బంగారిగూడ వంతెన వద్ద కారు, ఆటో, బైక్ ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
Adilabad: అతివేగమే శాపం.. ఆదిలాబాద్ బంగారిగూడ బ్రిడ్జిపై ఘోర ప్రమాదం!
ఆదిలాబాద్: బంగారిగూడ వంతెన వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
బంగారిగూడ వంతెన వద్ద కారు, ఆటో, ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో ఒకరు వంతెన పైనుండి వాగులో పడ్డారు. అదేవిధంగా ఆటోలో ఉన్న ప్రయాణికులకు సైతం తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. గాయపడ్డ వారిని రిమ్స్ కు తరలిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story




