Nirmal: నిర్మల్‌లో ఘనంగా ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు!

Nirmal: భాషిత కాన్సెప్ట్ స్కూల్‌లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణ, గోపికల వేషధారణలో చిన్నారులు ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు.

Sirisha
Published on: 4 Sept 2026 3:08 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్‌లో ఘనంగా ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు!

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగాల్పేట్ మహాలక్ష్మి వాడ లో గల భాషిత కాన్సెప్ట్ స్కూల్లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారులు గోపిక కృష్ణుడి వేషధారణలో అందంగా ముస్తాబు చేసి ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రత్నాకర్ కరస్పాండెంట్ ఉమేష్ కోఆర్డినేటర్ రాము డైరెక్టర్ కౌశిక్ తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థుల పోషకులు తదితరులు పాల్గొన్నారు

Sirisha

Sirisha

Next Story