Nirmal: బాసర ఓని రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం: ముధోల్ వాసి అక్కడికక్కడే మృతి

Nirmal: నిర్మల్ జిల్లా బాసరలోని ఓని రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముధోల్ మండలం అష్టా గ్రామానికి చెందిన కనకాపురం లింగం అక్కడికక్కడే మృతి చెందారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 21 July 2026 1:56 PM IST
Nirmal
X

Nirmal: బాసర ఓని రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం: ముధోల్ వాసి అక్కడికక్కడే మృతి

నిర్మల్ జిల్లా: బాసర లోని ఓని రోడ్డు పై రోడ్డు ప్రమాదం...

ముధోల్ మండలం అష్టా గ్రామానికి చెందిన కనకాపురం లింగం అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి...మృతుడికి ఒక కూతురు, కొడుకు, భార్య...సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న బాసర సీఐ దిలీప్...

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story