Nirmal: నిర్మల్ జిల్లా కోర్టులో జాతీయ జెండా ఆవిష్కరణ!

Nirmal: నిర్మల్ జిల్లా కోర్టులో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి. విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 15 Aug 2026 1:18 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్ జిల్లా కోర్టులో జాతీయ జెండా ఆవిష్కరణ!

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జాతీయ జెండాను ఎగరవేశారు. ముందుగా పోలీసులచే గౌరవ వందనాన్ని స్వీకరించారు.

అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. వందేమాతర గీతాన్ని ఆలపించారు. ప్రతి ఒక్కరు దేశభక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, పెన్నులను అందజేశారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story