Adilabad: సమాజ హితం కోసం రవిదాస్ సేవలు చిరస్మరణీయం!
Adilabad: సంత్ రవిదాస్ జయంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్లో కలశ్ వందన్ అభ్యాన్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్.
Adilabad: సమాజ హితం కోసం రవిదాస్ సేవలు చిరస్మరణీయం!
Adilabad: సమాజ హితం, చైతన్యం కోసం కృషి చేసిన సంత్ శిరోమణి శ్రీ గురు రవి దాస్ మహారాజ్ సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సంత్ రవిదాస్ 650 వ జయంతి ఉత్సవాల భాగంగా ఈనెల 23న హైదరాబాద్ లో దళిత మోర్చా ఆధ్వర్యంలో కలశ్ వందన్ అభ్యాన్ కార్యక్రమ వాల్ పోస్టర్లను గురువారం ఆదిలాబాద్ లో ఆయన ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బేర దేవన్న ఉన్నారు.
Next Story




