Kagaznagar: మట్టి గణపతులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు!
Kagaznagar: కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్ రాజీవ్ గాంధీ చౌక్‌లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు.
Kagaznagar: మట్టి గణపతులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు!
Kagaznagar: హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు
కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌక్ లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 300 మట్టి గణపతులను పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ పర్యావరణానికి హాని చేకూర్చే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతి విగ్రహాలు కాకుండా మట్టి గణపతులను నిమజ్జనం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.




