Adilabad: సిరిచేల్మ మల్లికార్జునుడికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పూజలు!
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ సిరిచేల్మ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
Adilabad: సిరిచేల్మ మల్లికార్జునుడికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పూజలు!
Adilabad: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అదిలాబాద్ జిల్లా లోని ప్రసిద్ధిగాంచిన సిరిచేల్మ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, అభిషేకాలు నిర్వహించారు.
శ్రావణ మాసంలో ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను, ఆలయ కమిటీని కోరారు.
Next Story




