Nirmal: నేడు నిర్మల్‌లో మంత్రి జూపల్లి బాసరలో రూ. 346 కోట్ల పనులకు శంకుస్థాపన!

Nirmal: బాసరలో పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన. రూ. 346 కోట్లతో శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధి, పుష్కర ఘాట్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 Sept 2026 12:27 PM IST
Nirmal
X

Nirmal: నేడు నిర్మల్‌లో మంత్రి జూపల్లి బాసరలో రూ. 346 కోట్ల పనులకు శంకుస్థాపన!

Nirmal: నేడు నిర్మల్ జిల్లాలో పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన. బాసరలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి జూపల్లి. గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి.

బాసరలో మొత్తం రూ.346 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. రూ.324 కోట్లతో శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన. రూ.22 కోట్లతో పుష్కర ఘాట్ల నిర్మాణం, పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన. బాసరలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు. శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధితో బాసర పర్యాటక ప్రాధాన్యత మరింత పెంపు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story