Nirmal: కడెం ప్రాజెక్టులోకి చేరుతున్న వరద నీరు అప్రమత్తమైన అధికారులు!
Nirmal: నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది.
Nirmal: కడెం ప్రాజెక్టులోకి చేరుతున్న వరద నీరు అప్రమత్తమైన అధికారులు!
Nirmal: నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షానికి కడెం ప్రాజెక్టు లోకి చేరితున్న వరద నీరు..
కడెం ప్రాజెక్ట్ ఉ 8:00 వివరాలు
పూర్తి స్థాయి నీటి మట్టం :700 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం:684.100అడుగులు
పూర్తి స్థాయి నీటి సామ్యర్థం :3.495TMC
ప్రస్తుత నీటి నిలువ:0.889 TMC
ఇన్ల్ఫో : 11890.క్యూసెక్కులు
అవుట్ ప్లో:67 క్యూసెక్కులు
గేట్స్ ఓపెన్: గేట్లు తెరవలేదు...
ఎడమకాలువ :0క్యూసెక్కు లు
కుడికాలువ : 0 కూసెక్కులు
మిషన్ భగీరథ: 9 క్యూసెక్కులు..
నష్టలు :58క్యూసెక్కులు...
ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షానికి ప్రాజెక్టు లోకి భారీ వరద నీరు వచ్చే అవకాశం ఉందన, రైతులు, గొర్రెల కాపరులు, ప్రాజెక్టు దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రెస్ నోట్ విడుదల చేసిన ప్రాజెక్టు అధికారులు.




