Nirmal: కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు.. అధికారుల హెచ్చరిక!

Nirmal: నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది.

RAKESH N, KHANAPUR
Published on: 1 Aug 2026 9:20 AM IST
Nirmal
X

Nirmal: కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు.. అధికారుల హెచ్చరిక!

Nirmal: నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి కడెం ప్రాజెక్టు లోకి చేరితున్న వరద నీరు..

కడెం ప్రాజెక్ట్ ఉ 8:00వివరాలు

పూర్తి స్థాయి నీటి మట్టం :700 అడుగులు

ప్రస్తుత నీటి మట్టం:699.975అడుగులు

పూర్తి స్థాయి నీటి సామ్యర్థం :3.495TMC

ప్రస్తుత నీటి నిలువ:3.489 TMC

ఇన్ల్ఫో : 10365.క్యూసెక్కులు

అవుట్ ప్లో:10365 క్యూసెక్కులు

గేట్స్ ఓపెన్: 1/18

ఎడమకాలువ :0క్యూసెక్కు లు

కుడికాలువ : 0 కూసెక్కులు

మిషన్ భగీరథ: 9 క్యూసెక్కులు..

నష్టలు :79క్యూసెక్కులు...

ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షానికి ప్రాజెక్టు లోకి భారీ వరద నీరు వచ్చే అవకాశం ఉందన, రైతులు, గొర్రెల కాపరులు, ప్రాజెక్టు దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రెస్ నోట్ విడుదల చేసిన ప్రాజెక్టు అధికారులు..

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR

Next Story