Nirmal: భైంసాలో బ్లాక్ మార్కెట్‌లో యూరియా విక్రయం: ప్రశ్నించిన రైతు

Nirmal: నిర్మల్ జిల్లా భైంసాలో యూరియాను అధిక ధరలకు విక్రయించిన ఏజెన్సీ. మండల వ్యవసాయ కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో గేటుకే వినతిపత్రం ఇచ్చిన రైతు.

Srinivas, Mondol Bhainsa
Published on: 21 Aug 2026 4:47 PM IST
Nirmal
X

Nirmal: భైంసాలో బ్లాక్ మార్కెట్‌లో యూరియా విక్రయం: ప్రశ్నించిన రైతు

Nirmal: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గాంధీ గంజ్ లోని ఓ ఏజెన్సీ లో రెండు బస్తాల యూరియా అధిక ధరలకు కొన్న రైతు మాధవ్. ఒక బస్తా 266రూపాయలు ఉంటే 320చొప్పున కొన్న రైతు. రెండు బస్తాలకు 532 బిల్లు ఇవ్వడగా ఫోన్ పే ద్వారా 620 రూపాయలు తీసుకున్న దుకాణం సిబ్బంది.

అధిక ధరలకు యూరియా అమ్మవడంతో అధికారులకు పిర్యాదు చేద్దామని మండల వ్యవసాయ కార్యాలయానికి వస్తె తాళం వేసి వున్న కార్యాలయం. రైతు రెండు గంటలుగా అధికారికి చరవనిలో స్పందిస్తే సమాధానం రాకపోవడంతో తాళం వేసి వున్న కార్యాలయానికి వినతి పత్రాన్ని అందజేసిన రైతు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa

Next Story