Adilabad: ఆదిలాబాద్ మాజీ ఎంఐఎం నేత ఫారూఖ్ అహ్మద్‌కి బెయిల్!
Adilabad: ఆదిలాబాద్ కాల్పులు, హత్య కేసులో మాజీ ఎంఐఎం నేత ఫారూఖ్ అహ్మద్‌కి బెయిల్ మంజూరు. ఐదేళ్ల తర్వాత జైలు నుంచి విడుదల.
Adilabad: ఆదిలాబాద్ మాజీ ఎంఐఎం నేత ఫారూఖ్ అహ్మద్‌కి బెయిల్!
Adilabad: ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, ఎంఐఎం మాజీ జిల్లా అధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్ కి బెయిల్ మంజూరు, ఐదేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఫారూఖ్హ. త్య నేరం కింద జైలుకెళ్లినా ఫారూఖ్.
ఇంటి బయట పిల్లలు అడుకుంటున్న సమయంలో వివాదం, ఒక్కసారిగా తన గన్, కత్తితో దాడి చేసిన ఫారూఖ్, కాల్పుల్లో మాజీ కౌన్సిలర్ జమీర్ మృతి. 18 డిసెంబర్ 2020 రోజున ఘటన, 26న జమీర్ మృతి, నాటి ఫైరింగ్ లో జమీర్ కి రెండు బుల్లెట్లు తగలగా మరో వ్యక్తికి తగిలిన ఓ బులెట్.
Next Story




