Adilabad: రైతులు రోడ్డెక్కితేనే సర్కార్‌కు వినిపిస్తుందా?
Adilabad: పంటల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై బీజేపీ రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి మండిపడ్డారు.
Adilabad: రైతులు రోడ్డెక్కితేనే సర్కార్‌కు వినిపిస్తుందా?
ఆదిలాబాద్: పంటల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని BJP రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ లో మీడియాతో మాట్లాడారు. రైతులు రోడ్ ఎక్కితే తప్ప ప్రభుత్వం రైతులను పట్టించుకుని పరిస్థితి లేదన్నారు. రైతుల సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ఇప్పుడేమో పట్టించుకోవడం లేదన్నారు. రైతుల దగ్గర ఉన్న పంటను కొనుగోలు చేయాలన్నారు.
Next Story




