Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ముసురు వాన.. చల్లబడిన వాతావరణం
Adilabad: ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే ముసురు పట్టింది. ఎడతెరిపి లేని వర్షంతో వాతావరణం
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ముసురు వాన.. చల్లబడిన వాతావరణం
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాలలో మంగళవారం తెల్లవారుజామున నుంచి ముసురు పట్టింది. ఎడతెరిపి లేకుండా మోస్తరు వర్షం కురుస్తుండటంతో వాతావరణం చల్లబడింది. గత కొన్ని రోజులుగా వర్షాలు లేక ఇబ్బందులు పడ్డ ప్రజానీకానికి ఈ వాన కొంత ఊరట నిచ్చింది. అదేవిధంగా పలు మండలాల్లో సైతం వర్షాలు అనుకూలించడంతో సాగు పనులు ఊపందుకున్నాయి. రైతులు ఉత్సాహంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
Next Story




