Adilabad: అదిలాబాద్‌లో ఆదివాసులతో కలిసి నృత్యం చేసిన కలెక్టర్, ఎస్పీ
Adilabad: అదిలాబాద్‌లో ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఘనంగా జరిగింది. కలెక్టర్, ఎస్పీ ఆదివాసులతో కలిసి సాంప్రదాయ నృత్యాలు చేశారు.
Adilabad: అదిలాబాద్‌లో ఆదివాసులతో కలిసి నృత్యం చేసిన కలెక్టర్, ఎస్పీ
అదిలాబాద్ జిల్లా: కేంద్రంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసి దినోత్సవం లో జిల్లా కలెక్టర్. జిల్లా ఎస్పీలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్సీషా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు... అదిలాబాద్ బస్టాండ్ వద్ద కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు... ఈ సందర్భంగా ఇద్దరు అధికారులు ఆదివాసి సాంప్రదాయ డోలు, తుడుం వాయిద్యం చప్పుల మధ్య ఆదివాసీలతో కలిసి నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు.. ఈ సందర్భంగా ఆదివాసి ల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, గ్రామాల్లో కనీస మౌలిక వసతులు కల్పించే లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని అన్నారు..
Next Story




