Adilabad: ఆదిలాబాద్ మఠంలో వైభవంగా సామూహిక మహాలక్ష్మి వ్రతాలు!
Adilabad: ఆదిలాబాద్ శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో సామూహిక మహాలక్ష్మి వ్రతాలు వైభవంగా జరిగాయి. వర్షాలు పడాలని మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.
Adilabad: ఆదిలాబాద్ మఠంలో వైభవంగా సామూహిక మహాలక్ష్మి వ్రతాలు!
అదిలాబాద్: అదిలాబాద్ పట్టణంలోని పురాతన కాలంనాటి శ్రీ రామచంద్ర గోపాలకృష్ణమఠంలో సామూహిక మహాలక్ష్మి వ్రతాలు వైభవంగా నిర్వహించుకున్నారు..
వేద పండితులు శ్రీ సంతోష్ శర్మ ఆధ్వర్యంలో సామూహిక వ్రతాలు, రంగవల్లులు, మూహిక కుంకుమార్చన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు..
మూడు రోజుల పాటు సాగే ఉత్సవాలు భాగంగా ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు యజ్ఞ హోమాధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు..
మహిళల సౌభాగ్య లక్ష్మి వ్రతం తో పాటు, వర్షాలు సమృద్ధిగా కొరియాలని కోరుకుంటూ ఈ పూజారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు..
Next Story




