Adilabad: రియల్ ఎస్టేట్ మోసం: ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రెస్ మీట్!

Adilabad: రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో రూ. 13.31 కోట్లు టోకరా వేసిన నిందితులు బండారి రాకేష్, అచ్యుత్ రెడ్డిల అరెస్ట్. వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 13 Sept 2026 6:48 AM IST
Adilabad
X

Adilabad: రియల్ ఎస్టేట్ మోసం: ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రెస్ మీట్!

Adilabad: రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో కోట్లాది రూపాయల మోసం చేసిన నిందితులు బండారి రాకేష్, అచ్యుత్ రెడ్డి లను అరెస్ట్ చేశామని.. చంద్రకాంత్ రెడ్డి అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

అధిక లాభాలు వస్తాయని నమ్మించి 16మంది నుంచి సుమారు రూ.13.31 కోట్ల వరకు సేకరించినట్లు విచారణలో వెళ్లడైందని మరింత దర్యాప్తు కొనసాగుతుంది అన్నారు. నిందితుల వద్ద నుండి ఫార్చునర్, థార్ వాహనాలు, పలు స్థలాల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.